తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) 2025 రెండో సెషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.
- దరఖాస్తుల స్వీకరణ: నవంబర్ 15, 2025 నుండి
- చివరి తేదీ: నవంబర్ 29, 2025
- పరీక్ష తేదీలు: జనవరి 3 నుండి జనవరి 31, 2026 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) జరగనున్నాయి.
ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్లు:
- https://schooledu.telangana.gov.in/
- https://tgtet.aptonline.in/tgtet/
వివరాల కోసం, అభ్యర్థులు వెబ్‌సైట్‌లోని పూర్తి నోటిఫికేషన్‌ను చూడవచ్చు.